స్టేషన్ ఘనపూర్: భయమతాంది పరీక్షకు పోను.. బుజ్జగించి పంపిన ఏసీపీ

51பார்த்தது
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం 6-9వ తరగతులకు ప్రవేశ పరీక్ష జరుగుతోంది. హనుమకొండ పలవేల్పుల పాఠశాల పరీక్షాకేంద్రంలో పరీక్ష రాసేందుకు తండ్రితో ఓ విద్యార్థి వచ్చాడు. ఆ విద్యార్థి నేను లోపలికి పోను నాకు భయం వేస్తోందని మారం చేయగా అప్పుడే బందోబస్తు పర్యవేక్షణకు వచ్చిన హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయుసి సీఐ రవికుమార్ అ విద్యార్థిని బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు.

தொடர்புடைய செய்தி