ఎంతో వరసిద్ధి గాంచిన హనుమకొండ సిద్దేశ్వర ఆలయంలోని సిద్దేశుడు పెళ్ళికొడుకయ్యాడు. మహా శివరాత్రి ఉత్సవంలో భాగంగా ఆదివారం జరిగే కళ్యాణ మహోత్సవం సంధర్బంగా శనివారం సిద్దేశ్వరునికి ఆలయ అర్చకులు పెళ్ళి కొడుకు అలంకరణ గావించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు