
జగిత్యాల: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 25 వ కళ్యాణ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా స్వామి వారినీ ఎమ్మెల్యే డా సంజయ్-రాధిక దంపతులు బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా తో సత్కరించారు. నాయకులు, పాల్గొన్నారు.