పౌల్ట్రీ నిర్వాహకులకు తీవ్ర నష్టం

60பார்த்தது
పౌల్ట్రీ నిర్వాహకులకు తీవ్ర నష్టం
ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 50 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుముల్లంకలో ఓ పౌల్ట్రీఫామ్‌లో రెండు రోజుల వ్యవధిలోనే 11 వేల కోళ్లు చనిపోయాయి. అయితే బర్డ్‌ప్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు తీవ్ర వేదనను మిగిల్చింది. వైరస్‌ బారినపడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు రూ.లక్షల్లో నష్టపోయారు.

தொடர்புடைய செய்தி