జగిత్యాల పట్టణానికి చెందిన శృతి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకొనే ఆర్థిక స్తోమత లేక బాధపడుతూ ఉండగా స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష 50 వేల రూపాయల విలువగల చెక్కును శృతి కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే క్వార్టర్స్ లో సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి ప్రవీణ్, తిరుమలయ్య, తదితరులు పాల్గొన్నారు.