జగిత్యాల: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

68பார்த்தது
జగిత్యాల: ప్రజావాణికి 30 ఫిర్యాదులు
జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 30 ఫిర్యాదులు, వినతులను కలెక్టర్ బి సత్య ప్రసాద్ స్వయంగా స్వీకరించారు. వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీఓ లు మధు సుధన్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ హన్మంత రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி