జగిత్యాల: గాయకుడిని అభినందించిన ఎమ్మెల్యే

80பார்த்தது
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుడు సంతోష్ అనే గాయకుడు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందు భక్తి పాటను ఆలపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే గాయకుడు సంతోష్ గాత్రాన్ని మెచ్చి అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி