జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన 55 ఏళ్ల నర్సవ్య, కొత్తవాడకు చెందిన రాజవ్వ ఈ నెల 29న కుంభమేళాకు చేరుకున్నారు. వారి ఆచూకి లభించటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే వీరిద్దరూ శనివారం జగిత్యాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ తమ అనుభవాలను తెలిపారు.