ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు

85பார்த்தது
కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని ఎద్దేవ చేశారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி