కుంభమేళాలో పరదేశీయులు (VIDEO)

53பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారత దేశీయులతోపాటు ప్రపంచ దేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. తాజాగా బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి కుంభమేళాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది నాకు గొప్ప అనుభూతిని కలిగించిందని, భారతీయులు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி