
జగిత్యాల: భగత్ సింగ్,సుక్ దేవ్,రాజ్ గురు వర్ధంతి
భగత్ సింగ్, సుక్ దేవ్, రాజ్ గురు " వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు. భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో షాహిద్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.