మల్యాల: మాల మహాసేన ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

57பார்த்தது
మల్యాల మండలం లంబాడిపల్లి (కొంపల్లి) గ్రామంలో మాల మహాసేన యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాల మహాసేన యువత ఎందరికో స్ఫూర్తిదాయకంగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ సుంకరిగా పని చేసి విరామం తీసుకున్న దూసరాములు (సుంకరి రాములు) చేత జెండా ఎగుర వేయించి పెద్దలపట్ల గౌరవాన్ని చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி