జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరుముళ్ళ గంగారం , ఆరుముళ్ళ వంశీ, ఆరుముళ్ళ పవన్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.