వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా భారత వైద్య సంఘం (IMA), జగిత్యాల బ్రాంచ్ మరియు జగిత్యాల ప్రసూతి & గైనకలాజికల్ సొసైటీ సంయుక్తంగా మంగళవారం సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం 2. 5 కి. మీ రన్ ను నిర్వహించారు, HPV వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, సత్య ప్రసాద్ ఎస్పీ, అశోక్ కుమార్ హాజరయ్యారు.