

మేడ్చల్: మసాజ్ సెంటర్ పై ఎస్ఓటీ పోలీసుల దాడి
మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీలో డి. ఆర్ మసాజ్ సెంటర్ పై పక్కా సమాచారం మేరకు దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో మసాజ్ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ నిర్వాహకులు. నలుగురితో పాటు నాలుగు సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అల్వాల్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.