జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు అదృశ్యం

83பார்த்தது
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు అదృశ్యం
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 18 న తన స్నేహితుని ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో నుండి బయలుదేరిన సుమల్ రాజు. ఆరుగురి స్నేహితులపై అనుమానిస్తూ తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన జవహర్ నగర్ పోలీసులు.

தொடர்புடைய செய்தி