మేడ్చల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు

52பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం కీసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி