యూనివర్సిటీలో జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు (వీడియో)

74பார்த்தது
యూపీలోని గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అమ్మాయిల మధ్య తొలుత వాగ్వాదం చెలరేగింది. క్రమంగా అది పెద్దది కావడంతో ఘర్షణ ఏర్పడింది. తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఒకరి జుట్టు ఒకరు లాగుకుంటూ, చెంపదెబ్బలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி