జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం హుడా స్థలంలో నిర్మించిన ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి మంగళవారం తెల్లవారుజామున కూల్చి వేసినట్లు హుడా అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, హుడా అధికారులు సమన్వయంతో కూల్చివేతలు చేపట్టారు.