మేడ్చల్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

64பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 706లో అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. స్థానిక పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హుడా డిప్యూటీ సైట్ ఇన్ ఛార్జ్ దివ్య రెడ్డి మాట్లాడుతూ హుడా స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி