మేడ్చల్లో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. కుటుంబ కలహాలతో సొంత అన్న ఉమేష్ ను తమ్ముడు రాకేష్ అతి కిరాతకంగా హత్య చేయించాడు. సోమవారం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి విలేఖర్లకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు ఫోన్లు, రెండు కత్తులు, రెండు ద్విచక్ర రావాహనాలు పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు.