ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వ‌న్‌గా శుభ్‌మన్‌ గిల్‌

56பார்த்தது
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వ‌న్‌గా శుభ్‌మన్‌ గిల్‌
అంతర్జాతీయ క్రికెల్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ రెండోసారి నంబర్‌వ‌న్‌ ర్యాంకును సొంతం చేసుకున్నారు. 2023 నవంబర్‌లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా తొలిసారి టాప్ ర్యాంకు దక్కించుకున్న గిల్ తాజాగా రెండోసారి ఈ ఘనత సాధించారు. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిరి ఒక స్థానం వెరుగుపర్చుకొని 796 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி