జమ్మూకశ్మీర్‌లోని గడిగఢ్ ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన జరిగింది. మన్‌ప్రీత్ సింగ్ (32) అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్. ఆయన బైక్‌పై వెళ్తుండగా రణ్‌బీర్ సింగ్ పురా నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నుంచి కింద పడిపోయిన మన్‌ప్రీత్‌పై నుంచి బస్సు తొక్కుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో మన్‌ప్రీత్ సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.