మేడ్చల్ జిల్లా కీసర గుట్ట నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

85பார்த்தது
మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో బుధవారం ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ ‌రెడ్డి పాల్గొన్నారు. ఛైర్మన్ నారాయణ శర్మ తదితరులచే ప్రమాణస్వీకారం చేయించిన మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ తదితరుల పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி