మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కేశవనగర్ కాలనీలో శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వనాథస్వామి వారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు 18 నెలల్లో పూర్తవుతుంది. హైదరాబాదులో దాదాపు పేదలకు ఇల్లు కట్టించక పది సంవత్సరాలు అవుతుంది త్వరలోనే పేదలకు ఇల్లు కూడా కట్టిస్తాం అని అన్నారు.