తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ని ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్. ముత్యాలు యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు షెడ్లు ఏర్పాటు చేసుకొని దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అన్నారు.