Oct 24, 2024, 06:10 IST/
'మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది'
Oct 24, 2024, 06:10 IST
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షన్నర కోట్లు అప్పు చేయడం దుర్మార్గం. పాలకులు చేస్తున్న అప్పులతో ప్రజలపై భారం పడుతుంది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నాం' అని తెలిపారు.