యూట్యూబర్ దారుణ హత్య (వీడియో)

65பார்த்தது
AP: అనంతపురం జిల్లా గుంతకల్లులోని సంగాల గ్రామానికి చెందిన జీవన్ కుమార్ తన భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వం భూమిని సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వ భూమిని సాగు చేయడంపై యూట్యూబర్ తిరుమలరెడ్డి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశాడు. దాంతో జీవన్‌ కుమార్‌కు తిరుమలరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. బైక్‌పై తోటకు వెళ్తున్న తిరుమల రెడ్డిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి.. చంపి పక్కనే ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி