75 శాతం మేర మిర్చి కొనుగోళ్లకు కేంద్రం అంగీకారం: రామ్మోహన్ (వీడియో)

61பார்த்தது
చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు.శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ..'మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌లో 25 శాతం ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసేందుకు, 75 శాతం మేర కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మార్కెట్ ధర-ఉత్పత్తి వ్యయం మధ్య తేడాను కేంద్రం భరించనుంది. ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతులపైనా కేంద్రం హామీ ఇచ్చింది.' అని తెలిపారు.

தொடர்புடைய செய்தி