கிருஷ்ணராயபுரம் - Krishnarayapuram

வீடியோஸ்


వికారాబాద్ జిల్లా
తాండూరు: అనుమానాస్పదస్థితిలో తల్లి, కొడుకు మృతి
Feb 26, 2025, 06:02 IST/వికారాబాద్
వికారాబాద్

తాండూరు: అనుమానాస్పదస్థితిలో తల్లి, కొడుకు మృతి

Feb 26, 2025, 06:02 IST
బషీరాబాద్ మండలం కశింపుర్ గ్రామానికి చెందిన మాల ఎల్లమ్మ(50), ఆమె కుమారుడు మాల మొగులప్ప(35) ఇంట్లో గొడవల కారణంగా చెరో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మొగులప్ప భార్య రేణుక పోలీసుస్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేయడంతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు అని గ్రామస్తులు అంటున్నారు. అయితే మొగులప్ప శరీరంపై గాయాలు ఉండటంతో ఇది హత్య అయి ఉండొచ్చు అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.