జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

83பார்த்தது
జమ్మూకశ్మీర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్‌నాగ్‌లోని రాణిపోరాలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి సమీపంలోని పాఠశాలకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో పాఠశాల మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி