KTRపై అభిమానం.. గుండెపై పచ్చబొట్టు

74பார்த்தது
KTRపై అభిమానం.. గుండెపై పచ్చబొట్టు
కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక BRS కార్యకర్త కేటీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన గుండెపై పచ్చబొట్టు వేసుకొని చూపించాడు. నాయకుడిపై అభిమానం ఉండటం సహజమే కానీ, గుండెపై పచ్చబొట్టు వేసుకునేంతలా అభిమానమా! అని అక్కడి నాయకులు చర్చించుకున్నారు. ఆ నాయకుడికి అభిమానానికి కేటీఆర్ ఆనందపరవశుడైయ్యారు.

தொடர்புடைய செய்தி