జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి తిరుపతి నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి హరీష్ రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. రైతులు పన్నాల తిరుపతి రెడ్డి, రాజీ రెడ్డి, చెరుకు జాన్, సత్తి రెడ్డి పాల్గొన్నారు