జగిత్యాల: గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుడు

84பார்த்தது
జగిత్యాల పట్టణంలోని వాణి నగర్ కు చెందిన గుర్రం దయాకర్ అనే సూక్ష్మ కళాకారుడు మహా శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుని విగ్రహాలను తయారు చేశారు. ఇందుకోసం గుండు పిన్ను, నైలాన్. పెన్సిల్ కలర్స్ వాడినట్టు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. శివయ్య నందీశ్వరుని తయారు చేయుటకు 12 గంటల సమయం పట్టిందని వివరించారు.

தொடர்புடைய செய்தி