జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను జగిత్యాల టౌన్ కెమిస్ట్ డ్రగిస్ట్ రిటైల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కలిశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కెమిస్ట్ డ్రగిస్ట్ రిటైల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి వేణు మాధవరావు, ఉన్నారు.