జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రజల కల త్వరలో నెరవేర బోతోంది. మండల కార్యాలయాల భవనాలు మండల కేంద్రానికి నడి బొడ్డున నిర్మాణం జరుగుతోంది. గత రాజకీయాల కారణంగా ఎనిమిదేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. నేడు స్థానిక ఎమ్మెల్యే, , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ మండల కార్యాలయాల భవనాలు నిర్మాణానికి నోచుకున్నాయి.