ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం
కూకట్ పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు రన్నింగ్ ప్రైవేట్ బస్సులో ఈనెల 18 న ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో కండెక్టర్ ఆమెకు టికెట్ ఇచ్చాడు. సీటులో కూర్చున ఆమె నిద్రలోకి జారిపోయింది. బస్సు క్లీనర్ ఆమె వద్దకు వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ బాధితురాలు 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చౌటుప్పల్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకొన్నారు.