గూడూరులో ఉచిత వైద్య శిబిరం

66பார்த்தது
గూడూరులో ఉచిత వైద్య శిబిరం
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాల మేరకు శనివారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. జెడి చంద్రారెడ్డి DIS సంపతయ్య అలాగే కొండమడుగు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி