యాదాద్రి స్వామి వారి నిత్య ఆదాయం ఎంతంటే..?

53பார்த்தது
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, సువర్ణపుష్పార్చన, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 14, 10, 390 ఆదాయం వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி