ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

62பார்த்தது
జిల్లా పరిధిలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గురువారం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి సాహితి తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ట్రైని ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారని తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி