శ్రీరామ్ నగర్లో ఘనంగా గ్రామదేవతల బోనాలు

82பார்த்தது
భువనగిరి మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో గ్రామ దేవతల బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ సంప్రదాయ పద్ధతిలో గ్రామ దేవతలకు నైవేద్యం వండి బోనాలు ఎత్తుకొని, డప్పు చప్పుళ్లతో, శివసత్తుల శిగాలతో, పోతరాజుల ఆటలతో, అంగరంగ వైభవంగా ఊరేగింపుగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி