బీబీనగర్: ఎయిమ్స్ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల నిరసన

79பார்த்தது
బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు మంగళవారం ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ శరత్, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி