భువనగిరిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

63பார்த்தது
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భువనగిరిలో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ టిపిజెఎ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరెట్లో కలెక్టర్ హనుమంత్ కేక్ కట్ చేసి ఫోటో జర్నలిస్ట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిజెఎ జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు, ఉపాధ్యక్షులు ఫణిదర్, గుజ్జ నరేష్, ప్రధాన కార్యదర్శి శివ కుమార్, నరసింహ, అభి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி