భువనగిరిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

56பார்த்தது
భువనగిరిలో గురువారం BJP జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కించపరుస్తూ, పార్లమెంటు వ్యవస్థ పనిచేయడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో మాట్లాడే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி