పిడుగు పడి అస్వస్థత గురైన గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంజనీర్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం లోని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ కార్యాలయంపై ఆదివారం పిడుగు పడి ఆర్. సింగారం సింగ్ అనే ఇంజనీర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంచడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.