మూసీ బాధితుల జీవనోపాధి కోసం సర్వే.. క‌మిటీ బాధ్యతే

78பார்த்தது
మూసీ బాధితుల జీవనోపాధి కోసం సర్వే.. క‌మిటీ బాధ్యతే
జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం ద్వారా మూసీ బాధితుల జీవనోపాధి కోసం సర్వే చేయడం, మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీలు సులభతరం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహకారంతో వివిధ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారిని గుర్తించడం, విద్యార్థులకు వారి సమీపంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలా చూడటం మూసీ జీవనోపాధి కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం ఆదేశించింది.

தொடர்புடைய செய்தி