గూడూరులో అకాల వర్షం

72பார்த்தது
మహబుబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఇటీవల కాలంలో ఓవైపు ఎండకొడుతూ మరో వైపు వర్షాలు పడుతున్నాయి. తాజాగా గూడూరు మండల కేంద్రంలో భారీ వర్షం కురవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్తా ఊరట లభించింది.

தொடர்புடைய செய்தி