చింతపండును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పు

84பார்த்தது
చింతపండును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పు
చింతపండును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చింతపండును ఎక్కువగా తీసుకుంటే దంతాల సమస్యలు వస్తాయి. బహిష్టు సమయంలో చింతపండును గానీ, చింతపండుతో చేసిన రసాలను గానీ తిన్నా, తాగినా కడుపునొప్పి మరింత తీవ్రం అవుతుంది. చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన కడుపులో గ్యాస్ సమస్యలు తయారవుతాయి. అందుకే రోజుకు 10 గ్రాముల చింతపండును తీసుకోవడం సురక్షితమని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you