రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ ప్రమాణస్వీకార మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతన్నల పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ అని, పేదలకు కూడు, గూడు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.