ఈ నెల 8న మెగా జాబ్ మేళ

60பார்த்தது
ఈ నెల 8న మహబూబాబాద్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గార్ల బయ్యారం సీఐ బి రవి నాయక్ వెల్లడించారు. ఏజెన్సీ యువత జాబ్ మేళా అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధిగా, ఉద్యోగులుగా మారాలన్న కాంక్షతో జిల్లా ఎస్పీ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. అర్హతలు, ఆసక్తిగల అభ్యర్థులు గార్ల, బయ్యారం పోలీస్ స్టేషన్ లలో పేర్లను గురువారం నుంచి నమోదు చేసుకోవాలని, నమోదు అభ్యర్థులకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி